ప్రేమ కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తేన.." పాగాల్ "

 ప్రేమ కోసం గూగుల్ లో సెర్చ్ చేస్తేన.." పాగాల్ "




" పాగల్  గా " దాస్ ఒక లవర్ కోసం గూగుల్ లో సెర్చ్ చస్తున్నారు అంటా బట్ నిజం కాదు... విశ్వక్ సెన్ హీరో గా 

 నివేదా పేతురాజ్ లీడ్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్స్‌ సిమ్రాన్ చౌద‌రి, మేఘా లేఖ  రూపొందుతున్న చిత్రం " పాగల్ " నరేష్ కుప్పలి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్

ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్రం లోని పగాల్ టైటిల్ ట్రాక్ విడుదల చేసింది చిత్ర

యూనిట్.చోర్ బాండ్ ఫేమ్ రామ్ మిరియాల ఈ పాటని పడటం జరిగింది. లిరిక్ వీడియో రిలీజ్  ఐ మాంచి రెస్పాన్స్

వచ్చింది. ఇపుడు యూనిట్ మరో అడుగు ముదుకేసింది వీడియో సాంగ్ రిలీస్ చేసింది. రిలీజ్  ఐఐన వెంటన ఈ

పాటకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆగస్ట్ 14 న ఈ చిత్రాన్ని విడుదల చేస్తునటు ప్రొడ్యూస్ ఈ సందర్భంగా దిల్ రాజ్ తాలిపారు.





Post a Comment

0 Comments