5 భాషలు 5 సింగెర్స్ RRR 1 సాంగ్.....

 


యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ చిత్రం RRR. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం లోనుంచి ఒక ఇంటరెస్ట్ న్యూస్ ఒకటి అప్డేట్ వచ్చింది. సినిమా కి సంబంధించిన 1స్ట్ సాంగ్ ఆగస్ట్ 1స్ట్ రిలీస్ చస్తునటు చిత్రయూనిట్ ప్రకటించింది. స్వర పలుకుల సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి e సినిమా కి సంగీతం అదిస్తునరు.' ఫ్రెండ్షిప్ డే కానుక గ మొదటి సాంగ్  ని లాంచ్ చాస్తునటు చిత్ర యూనిట్ ప్రకటించింది.మొత్తం 5 భాషలో ఈ సాంగ్ నే రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు లో  - హేమచంద్ర..

తమిళ్ లో - అనిరుద్..

హిందీ లో - అమిత్ త్రివేది..

మలయాం లో - విజయ్ ఏసుడాస్..

కనడ లో - యాజిన్నిజార్..

Post a Comment

0 Comments