బీమ్లా నాయక్ గా పవన్ కళ్యణ్ !

బీమ్లా నాయక్ గా పవర్ స్టార్ పవన్ కళ్యణ్ 

అయ్యప్పన్ కోశియుమ్ అనే మలయాళం చిత్రంని తెలుగులో భీమ్లా నాయక్ తెరకేక్కిన్చాబోతున్నారు.అన్న విష్యం తెలిసిందే పవన్ కళ్యణ్ మరియు రానా దగ్గుబాటి మొదటిసారి కలిసి నటించబోతున్నారు .

డైరెక్టర్ గ సాగర్ కే చంద్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి స్క్రీన్ప్లే మరియు  మాటలను .మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందిస్తున్నారు.

పవన్ కళ్యణ్ ఈ చిత్రం లో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు .పవన్ కళ్యణ్ మరియు రానా దగ్గుబాటి మధ్య సాగె సన్నివేశాలు అందరిని అలరిస్తాయి అని చిత్ర బృదం అంటున్నారు .

ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలి అని చిత్ర బృందం భావిస్తున్నారు.





ఈ చిత్రం లో పవన్ కళ్యణ్ సరసన మొదటిసారి నిత్యమేనన్ అతని బార్యపాత్రలో నటించబోతున్నది .



Post a Comment

0 Comments