వరుడు కావలెను నుంచి దిగిన పాట.

 వరుడు కావలెను నుంచి దిగిన పాట....




 

ఏంటి పాట దిగడం ఏంటి అనుకుంటున్నారా. అవును థమన్ డ్రమ్స్ నుంచి పాట దిగింది. నాగశౌర్య హీరో గా రితు వర్మ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం " వరుడు కావలెను" . లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రానికి సితరా ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా థమన్ సంగీతం అందిస్తున్నా e చిత్రం లోని ఒక పాట నీ విడుదల చేసింది చిత్ర యూనిట్ దిగు దిగు దిగు నాగ...అనే సాంగ్ ఈరోజు విడుదల చేసరు. మంచి ఫోక్ సాంగ్ కావడం తో ఈ  పాట కే మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో  ఈ సినిమా సంబందించిన రిలీజ్ డేట్ ఖరారు చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.



Post a Comment

0 Comments