28 న SR కళ్యాణ కల్యాణమండపం ఓపెన్.....

 


 

ఎస్ మీరు వినింది నిజమే కని మండపం కాదు SR కళ్యాణ మంటపం సినిమా గురించి ' కిరణ్ అబ్బవరం'

' ప్రియాంక జవల్కర్ ' జంటగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఈ నెల 28 న ఉదయం 10 గంటలకు AMB Cinema

లో లాంచ్ చయనున్నటు చిత్ర యూనిట్  ప్రకటించింది. శ్రీదర్ దర్శకత్వం లో ఈ మూవీ రూపొందుతుంది. చైతన్

భరత్వాజ్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సినిమా మీదా అంచనాలను రేటింపు చసాయి. ఆగస్ట్ 6 న ప్రపంచ

వాయప్తంగ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Post a Comment

0 Comments