తిమ్మరుసు ట్రైలర్ లాంచ్ చేసిన జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)

 


Bluff మస్టర్ ఫేమ్ సత్యదేవ్ ,ప్రియాంక జవాల్కర్ హీరో హీరయిన్ గ రూపొందుతున్న చిత్రం

' తిమ్మరుసు  ' .. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ ను సోమవారం "యంగ్ టైగర్ ఎన్టీఆర్"

చేతుల మీదుగా రిలీజ్  చేసారు.ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ హౌస్ నిర్మాత మహేష్ కోనేరు ఈ సినిమా నీ నేరుమిస్తునారు.

30 జులై న ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెఢీ అవుతుంది కాగా మూవీ టీమ్ కు జూనియర్ ఎన్టీఆర్

శుభాకాక్షలు తలిపారు. అలాగే థియేటర్ కి వచ్చి మూవీ నీ ఎంజాయ్ చేయమని జూనియర్ ఎన్టీఆర్ కోరారు.

Post a Comment

0 Comments