భీమలానాయక్ ఐస్ బ్యాక్ ఆన్ డ్యూటీ #పవర్ స్టార్ పవన్ కళ్యణ్ #రానా దగ్గుబాటి #త్రివిక్రమ్

 


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ .. రానా దగుపటి.. మల్టస్టారర్ గా ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.

సాగర్ చంద్రక్ ఈ సినిమా దర్శకత్వం వహిస్తున్నారు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమా కి మాటలు

అదిస్తునారు  కోవిడ్ కారణంగా ఈ మూవీ కే బ్రేక్ పడింది. కాగా ఈరోజు  ఈ మూవీ షూటింగ్  మళ్ళి సెట్స్ ఫైకి

వచ్చసింది. రామోజీ ఫిలిం సిటీ లో వేసిన సెట్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పాలుగోన్నారు . సితార ఎంటర్ టైన్ మెంట్

బ్యానర్ లో నిర్మాత వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు.2021 ఉగాది కి సినిమా నీ ప్రేక్షకుముందుకు తీసుకొని రావాలి

ప్రొడ్యూసర్ భావిస్తున్నారు. కగా పవర్ స్టార్ చాలా రోజుల తరువాత సెట్స్ ఫైకి రావడంతో ఫ్యాన్స్ పండగచేసుకుంటున్నారు.

Post a Comment

0 Comments